Monday, August 22, 2011

Prema...Prema....Srustiki Mulam

మాటలలో చెప్పజాలనిది .... మనసుని మైమరి పించేది

మౌనంగా ఉండనీయది .... హదులు ధటిన్చేది
చెతలలో చూపలేనిది .... కను సైగలతో మాట్లాడిన్చేది
ఏమి చేసిన తనివితీరనిది .... తనువులు ఆశించేది
క్షణమునే యుగము చేసెది .... క్షణమైనా చాలు అనిపించేది
క్షణమైన గడువనీయది .... స్వర్గ తీరాలకు చేర్చేది
గుండె చప్పుడు మించిపోయెది .... గుండె చప్పుడు అధికమయ్యేది
గుండెనే పిండివేసెది .... తనువులను పెనవేసేది
ఏ రూపమైన నేను చూసెది ....రూపానికి అతీత మైనది
నీ రూపాన్నే గుర్తు చేసెది .... ఎ జివి కైనా కావాలని పించేది..అవసరమైనది
ఇన్ని భావాలు కలిగించేది .... మధురమైన జీవితాన్ని అందించేది
ఏలా పిలిచిన బాగున్నదనిపించేది ....పెళ్లి భందానికి అనుబంధమిది
రెండు అక్షరలైన ఎంతో అర్థాన్ని ఇచ్చేది ....తెలుగులో రెండు అక్షరాలే అది
ఈ లోకాన అందరికి నచ్చేది ....సృష్టికి మూలం ఇది

జీవితం అర్పిస్తా....

నీవు చెంతన వుంటే సునామీలోనైన సుఖంగా నిద్రపోతా....

నీవు లేకుంటే పులపనుపునైన ముల్లపనుపుగా భావిస్తా..నిద్ర రాక నిరిక్షిస్తా..
నీవు వస్తానంటే చాలు ..ఆ తలంపుతోనే జీవితమంతా నీకు అర్పిస్తా..ఎదురు చూస్తా...

Jeevitham Oka Kala

జీవితం ఒక కల

రోజులు గడిచిపోయాయి,
కాలం సాగిపోయింది,
గొప్ప కళలు ప్రతి సారి,
నిజముగా చెయ్యాలని,
గడుపుతున్న జీవితమే ఒక కల,
అనుభావిస్తునప్పుడు తెలియదు,
లేని లోటు తీర్చే ఆ కళలు,
మాయం చేసి మాయం ఇపోతాయి...

Vintha Lokam

ఎటు చూసిన పరుగులు...
ప్రతి దానికి గొడవలు..
కావాలనిపిస్తే వదలరు...
ఎవరి మాట వినరు...
చూసేవి నిజాలు అనిపిస్తే...
వెదవని చేసి నవ్వుతారు అంతే...
నమ్మకం పెడితే....ఏది లేదు...
ఒహిస్తే సాద్యం అవ్వదు....కాదు...
ఎంత చేసిన...మిగిలేదే ఇంకా...

నేను సైతం శ్రీ శ్రీ GARU

మన తెలుగు బాష లో ఉన్న శక్తి ని తన రచనలు లో తెలిపిన మహా రచిత శ్రీ శ్రీ గారు.

నేను సైతం....


నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం విశ్వ వృష్టికి అసృవోక్కట్టి ధారవోసాను
నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక మిచ్చి మొసానూ

అగ్నినేత్ర మహోగ్ర జ్వాల దాచినా ఓ రుద్రుడా
అగ్ని సిఖలను గుండెలోన అనచినా ఓ సూర్యుడా
పరస్వధమును చేతబూనిన పరశురాముని అమ్సవా
హిమ్సననచగా ధ్వంస రచనలు చేసిన ఆచార్యుడా
మన్న్యెం వీరుడు రామరాజు ధనుష్టం కారాసివా
భగత్ సింగ్ కదా సారి పలికిన ఇన్కుఇలాబ్ సబ్దానివా

అక్రమాలను కాలరాసిన ఉక్కు పాదం నీదిరా
లంచగొండుల గుండెలో నిదురించు సింహం నీవురా
ధర్మదేవత నీడలో పయనించు యాత్రే నీదిరా
కనులు కప్పిన న్యాయదేవత కంటి చూపైనావురా
సత్యమేవ జగతికి నిలువెత్తు సాక్ష్యం నీవురా
లక్షలాది ప్రజల ఆశా జ్యోతివై నిలిచావురా

నిన్ను చూడాలని

నిన్ను చూడాలని......

నీతో ఉండాలని.......

నీ ప్రియమైన పలకరింపులో..

నన్నెను మరచిపోవాలని..

నీ ఒడిలో నిద్దరోవాలని.....

కవ్విన్తలతో నిన్ను నవ్వించాలని......

ఊహలన్ని నీతో పంచుకోవాలని......

తనివితీరా నీతో ఊసులడాలని.......

నువ్వు గెలవాలని....................

నీతో నేను ఆడాలని............

మనసు పొరల్లో ఆ జ్ఞాపకాల్ని నిక్షిప్థమ్ చేసుకోవాలని.....

నీ సమక్షమ్లొ నా హృదయాన్ని పరచి చూపాలని..........

ఎన్నెన్ని ఆశలు................. ఎలా నివేదించాను.....

నీకెలా విన్నవించాను....!!!!!!!!!!!

Tuesday, April 5, 2011

అది 1970

ఆగ్ 16 ఆదివారం.....

అర్దరాత్రి.....

12:10 నిముషాలకు....

ఊరి బయట.....

స్మసనం దగ్గర.....

నక్కలు కు..కు..మనే సమయాన......

ఒక సంగటన జరిగింది.

అది ఏమిటంటే......

చెప్తున్నాను విను....
.
.
.
.
.
.
.
.
.
ణేఎ...
.
నువ్వు
.
తెలుసుకొని చేసేదేముంది?
కాలేజీ - బొమ్మరిల్లు,

స్టూడెంట్ - సైనికుడు,

క్లాసు - అప్పుడప్పుడు,

ఎగ్జామ్స్ - అనుకోకుండా ఒక రోజు,

క్: పేపర్ - అపరిచితుడు,

మతేమతిచ్స్ - గర్షణ,

కాపీ - ఒకరికొకరు,

స్లిప్స్ - అపద్బందవుడు,

రిజల్ట్స్ - అదృష్టం,

పాస్ - స్టూడెంట్ నో:౧,

ఫెయిల్ - అంతులేని కదా,

సుప్ప్లేమంత్రి - నువ్వస్తానంటే నేనోదంతన,

౧స్త్ ఇయర్ - బుదిమంతుడు,

౨న్ద్ ఇయర్ - కంత్రి,

౩ర్ద ఇయర్ - పోకిరి,

౪థ్ ఇయర్ - దేశముదురు,

పరెంత్స్ ఎన్కుఇరె అబౌట్ మార్క్స్ - ఆ ఒక్కటి అడక్కు...!


సో న్జోయ్ తేసే హ్యాపీ డేస్...!
అతేర్: ఏంట్రా మమ్మీ మౌనగా కూర్చింది..?

సన్: ఎం లాడు పప్పు మమ్మీ లిప్స్టిక్ అడిగితె ఫెవిస్తిక్ ఇచ్చను అంతే.... వైఫ్: వినండి... మనం ఎ వరం మొతం సినిమా చుడం, ఆ తరువాత వరం షాపింగ్ చేదాం


హస్బెండ్: ఆ తరువాత వరం మనం టెంపుల్ వెళ్దాం

వైఫ్: ఎదుకు? హస్బెండ్: బిచం ఆడుకోవడానికి. నిన్ను మర్చిపోదామని బార్ కెళ్ళి మందుకోట్టాను.
మందు కొట్టక నిగంగానే మర్చిపోయాను కాని
నిన్ను కాదు.బార్ ఓవ్నెర్ కి బిల్ కట్టడం.
.
ధీ ఏమైన కాని లైఫ్ లో ౨ విషయాలు గుర్తుపెట్టుకో...
౧) చెట్టు ఎధ్య్న కాని గాలోస్తేయ్ వూగుతాయ్
) రాకపోతేయ్ వూగావు..
ఉరడ వస్తే గోక్కొ౨.వడానికి గోరులున్నై,
కాని నీ ప్రేమని పొందలేక పిచివాదినైతే మాత్రం
పీకోవడానికి నెత్తిమీద వెంట్రుకలు లేవు.కారణం, నాది బట్టబుర్ర ఈఫ్ ఉ వాంట్ స్వెటర్,
ఇట్'స చలికాలం.
ఈఫ్ ఉ వాంట్ ఉమ్బెరెల్ల,
ఇట్'స వానాకాలం.
ఈఫ్ ఉ వాంట్ అ/చ,
ఇట్'స ఎండాకాలం.
ఈఫ్ వాంట్ లవర్,
ఇట్'స నొథింగ్ బట్ పోయే కలం
అత్తకు స్య్బాసే అమ్మాయికి ద-బాసే
ప్రోగ్రాం రాసుకుందాం! రా..
మా ఆయన దబ
ఏమండీ పగేరోచ్చింది
ఇంట్లో దేల్ఫి వంటింట్లో కుల్ఫి
ప్రాజెక్ట్ దొరకని పాపా
ప్రియ్డు నేర్పిన పాస్కాల్
గోవా లో జావా
అత్తా నీ క్లైంట్ జాగ్రత్త
కాబోల్ కాటేసింది ఊణీ వతేసింది
ఆ డెవలపర్ ల సవాల్
క్లైంట్ కి యముడు ఏమ్ప్లోఎర్ కి మొగుడు
ఒక కంప్యూటర్ ఇద్దరు ప్రోగ్రమేర్లు
డేటా క్లీన్ చేసుకుందాం ర
ఒకే ప్రోగ్రంమేర్!
ఇంట్లో డోసు ఉఉరిలో విండోసు
పేరులేని ప్రోగ్రాం
దేబుగ్గింగ్ ఒఇ ఖేల్ నహి
హాంగ్ తో హోన హాయ్ త
మేరి డిస్క్ తుమ్హారే పాస్
యావు చాట్ కారే
జావా వలె జాబు లే జఎంగే
హమ్ ఆప్కే మెమరీ మెయిన్ రేహ్తే హెయిన్
తేరా కోడ్ చల్ గయా
క్లైంట్ ఏక నంబరి - ప్రోగ్రంమేర్ దుస నంబరి
హాన మైనే భి దేబుగ్ కియా హాయ్
షహీద్ హకెర్ సింగ్
పస్స్వోర్డ్ దే కే దేఖో
టెర్మినల్ సజాకే రఖన
మ్ర. నెట్వర్క్ లాల్
టెర్మినల్ అప్నా - లాగిన్ పరాయి
బట్ట కడితే సంసారి
బట్టవిప్పితే వ్యభిచారి
మానాని ప్రాణానికి అడ్డం బట్టలే
బట్ట నిండా కట్టుకో
బాద్యతలను తెలుసుకో
అర బట్టతో తిరుగకు
అల్లరి పాలు కాకు
"ఆడ"తనానికి మచ్చ తెబూకు
నమ్మకమైన స్నేఃనికి చూపులతో, మాతలతొఎ పనిలేదని.
నా గుండెకి చెప్పాను నువ్వు గుర్తోచినప్పుడే స్పందించమని.
నా కోసం నీవున్నావన్న భ్రమలొఎ వేఅచి ఉంటానని.

తెలుగు sms

నీ ప్రేమను పొందలేనేమో కాని నిన్ను ప్రేమించాగాలను.
నీతో కలసి జీవించ లేనేమో కాని నీకై మరనిన్చాగాలను
నీలో నేను లేకపోయినా నీ తలపులలో సదా గుర్తుకు వస్తుంటాను.

Monday, January 31, 2011

స్నేహం"

గాలి వీస్తే అరిపోఎది "దీపం"
రోజు గడిస్తే రాలిపోఎది "పుష్పం"
మెలుకువ వస్తే చేరిగిపోయ్ది "స్వప్నం"
బట్,
ప్రళయం వచ్చిన చెరగనిది
"స్నేహం"

Madhuramaina Telugu kavithalu

ప్రేమించటం నేరం కాదు,
ఆశించటం ధర్మం కాదు,
ప్రేమను తెలుపకపోవటం న్యాయం కాదు,
ప్రేమించిన ప్రేమను ప్రేమించి న్యాయం చేయకపోవటం అన్యాయం...

ప్రేమను ప్రేమించు ప్రేమకై
ప్రతినిత్యం ఆరాధించు ప్రతిమవై
ప్రేమకు పెళ్లి గమ్యం కారాదు,
పెళ్ళికి పునాది ప్రేమ కావాలి,
ప్రతీ కష్టసుఖలన్ని కలిసి అదిగమించాలి....


వోదిగితిని శాశ్వతంగా నీ హృదయంలో
తదిసితిని హాయిగా నీ శ్వాస జడివానలో
అనుకోలేదు ఎన్నడు ఈ సమయం వస్తుందని
అనుకున్నది జరగకపోయినా హాయినిస్తుంది ఎందుకో మరి
అనుకోకు ఎన్నడు ఈ హాయిని జారనిస్తానని....

ప్రేమ చాలా అందమైనది
ప్రేమ ఆలోచింప చేస్తుంది
ప్రేమ మోహాన్ని మరిపిస్తుంది
ప్రేమ తోడై నిలుస్తుంది
ప్రేమ కష్టసుఖాలను అదిగమిస్తుంది
ప్రేమ ఎడారిలో పూలు పూయిస్తుంది
ప్రేమే జీవితం, జీవితమే ప్రేమ.....


స్నేహం జీవితానికి అవసరం
ప్రేమ జీవితాన్నిస్తుంది

స్నేహం జీవితానికి అందమైన కానుక
ప్రేమ జీవితానికి అందమైన అదృష్టం

స్నేహం సుఖ దుఖాలను మరిపిస్తుంది
ప్రేమ సుఖ దుఖాలలో తోడుంటుంది

స్నేహం దూరాలను దగ్గర చేస్తుంది
ప్రేమ దూరాన్ని భరించలేదు

స్నేహం ఓదారుస్తుంది
ప్రేమ ఓదార్పును కోరుకుంటుంది

స్నేహం రంగుల ప్రపంచాన్ని పంచుతుంది
ప్రేమ రంగుల ప్రపంచాన్ని చూపిస్తుంది

స్నేహానికి బాద్యతలు లేవు కాని బందం వుంటుంది
ప్రేమ బాధ్యతలతో కూడుకున్న వింత అనుబంధం

స్నేహానికి గమ్యం లేదు
ప్రేమకు ప్రేమనే గమ్యం.....


ఎగిరిపోకు మిత్రమా దుదిపింజంలా
మార్చకు ప్రియతమా నను కాగితం పువ్వులా
చెరగనీయకు చిరునవ్వుల పలుకులు చిలిపి కోయిలా
వున్నంతలో పొండుదాము ఆనందము పగలే వెన్నెలలా...


హృదయం ఒక పద్మవ్యూహం
ప్రవేశించటం ఎంత కష్టమో ఛేదించి గెలవటం అంత కష్టం
హృదయం ఒక ప్రణయ కావ్యం
మొదలు పెట్టటం ఎంత ఇష్టమో ముగించటం అంత కష్టం....


పండువెన్నేలను పరిచే చంద్రుడు వస్తాడని
ఎదురుచూచుటలో ఉండును ఆనందం
కనుమరుగయ్యే అమావాస్య చంద్రుదికోసం
ఎద పరిచి రోదించినా కరుణించడు కదా....?!!
బాధ పడకు మనసా,
చిగురించును ఆశలు కాల గమనంలో
వస్తాడు పౌర్ణమి చంద్రుడు పండు వెన్నెలను పరుచుటకు....!!


పరుగెత్తెను మనసు అలుపెరుగక
ఎవరి కోసమే ఇంకెవరి కోసమే....???
పడాలి కాళ్ళకు బంధము
మునగాలి ఆనందపు సాగరంలో
పట్టు విడుపుల మద్య కొట్టుమిట్టాడకు ఓ మనసా....!!!

మౌనం ఎందుకు మనసా
తెలుసా నేను పడే వేదన
పూయించావు మనసులో వెన్నెల
కరుగుతుంది అది కన్నీటి కన్నుల


మనసులోని రాగం మౌనమైన వేల
మమతల జడి వాన కురిసినచో
అగుపించును ప్రపంచం సుందరంగా
తనకెవరుసాటి అని అనిపించునేల ఓ మనసా...????

ఏమిటి ఈ వింత జీవితం
ఎందుకు ఈ జీవన పోరాటం
తిరుతాము అందరిలో జీవితం ఉన్నత వరకు
మిగులుతాము ఒంటరిగా జీవిత కాలం ముగిసినంతన......

కవిని కాను నేను సామాన్యురాలిని
కవిత కాదు నా ముందున్న భవిత
కలుగును మదిలోన కమ్మని భావము
ఆ భావానికి మూలము నా మదిలోని రాగము
ధన్యురాలిని, ఈ జన్మకు నేను అదృష్టవంతురాలిని....!!!

నా కవిత నాకు సొంతం, అది నీకు అంకితం
నీ హృదయం నాకు సొంతం, నేను నీకు అంకితం
మౌన రాగం నీకు సొంతం, అది నాకు అంకితం
జీవన రాగం మనకు సొంతం, అది దేవుడికి అంకితం...!!!


నిదుర రాని క్షణాలు నిన్ను గుర్తు చేస్తున్నాయి,
నిన్న మొన్నటి జ్ఞ్యాపకాలు గుర్తుకొస్తున్నాయి,
నీవు కనుమరుగైనా నను వీడనంటున్నాయి,
కుదరని క్షణాలు కలత చెందిస్తున్నాయి,
కలవరపెట్టి తీయని కళను దూరం చేస్తున్నాయి,
తప్పదు కదా అని సరిపెట్టుకుంటున్నాయి....

ఇష్టం లేని జీవితం మరణంతో సమానం,
కష్టమైనా ఇష్టపడే జీవితాన్ని కోరుకోవటం సహజం,
కష్ట సుఖాలతో కూడుకున్నది ఈ జీవన ప్రయాణం
విరహంలో కోరుకుంటాము మరణం
కాకూడదు అది తుది నిర్ణయం....

వడి వడిగా నడిచే కాలం ఆగదు
ఎగసి పడే కెరటం ఆగదు
పయనించే సెలయేరు ఆగదు
పడి లేచే పసిపాప పరిగెత్తక ఆగదు
నా గుండె చప్పుడు నీకు విన్పించక ఎలా ఆగును...??!!

సిరిమువ్వల సవ్వడి వినిపించును...
సెలయేటి గల గల వినిపించును...
కోకిల మధుర గానం వినిపించును...
నిదురరాని నా కనురెప్పల చప్పుడును,
నీకు ఎలా వినిపించను ఓ మనసా...??!!!


మధురమైన నా స్వప్నం నీ కోసం
మరలరాని ఈ జన్మ నీ కోసం
మరపురాని మన స్నేహం నీ కోసం
మెరుపులాంటి నా రూపం నీ కోసం
మనసులోని తీయని రాగం నీకోసం
మమతానురాగాల బంధం నీ కోసం
మరు జన్మ వుంటే పుడతాము మనం ఒకరి కోసం ఒకరం...!!!

నన్ను నన్నుగా నచ్చిన నువ్వే ఎప్పటికి నా నవ్వు,
కాదనలేను నేను, ఔననలేవు నువ్వు,
మదనపడే నాకు చిరునవ్వు తోడయ్యేను,
నువ్వు నువ్వుగా నను చేరే రోజున పసిడి పువ్వై పూసెదను...!!!


మదిలోన విరిసేను ముద్ద మందారం
పెదవులపై మురిసేను సిరిమల్లి సింగారం,
కనులలో కదలాడెను కన్నె కనకాంబరం,
తనువున మెరిసేను పచ్చటి బంగారం,
తీయటి తలపుల కొలువు మనసే మందిరం....

జీవితం ఒక తెల్ల కగితమైతే
కాకూడదు ప్రేమ ఒక నల్ల చుక్క
కావాలి ఆ చుక్క ఒక మల్లె మొగ్గ
విరపూసి వెదజల్లాలి చక్కటి సువాసన
విహరించాలి ఆకాశ వీధిలో పరిమళ పుస్తకమై...!!!



కవితకే ఒక కవిత కావాలని కోరుకునే కవి కాని కవిని కలవాలని

కలకాలం కోరుకుని కలలో నివసిస్తూ కాలం కడలిలో కలిసిపోవుటకు సిద్దమైన

కవి కాని కవయిత్రిని నేను కలవరపడుతున్నా కనికరం లేకపోవటం ఎంత దురదృష్టకరం......


మదిలోని ఆశలకు మాటలు వస్తే,

తీయనైన పాటలతో రాతినైన కరిగించునేమో కదా....!!!!


ఆశల కడలిలో ఉసులాడే మనసుకు,

అలుపెరుగని తోడు దొరికితే,

ఉరకలు వేయదా పరువము ఆనంద కేరింతలతో...!!!


సూర్యుడిని చూడలేము ప్రకశించునప్పుడు,

ఎందుకు కనపడును సుందరముగా సూర్యుడు సుర్యాస్తమయమున,

వెళ్లి పోతాడు అని తెలిసి ఎందుకు ఈ పులకింత.....???!!



మనసా ఎందుకు ఈ ఆనందం, ఆరాటం,

ఏమిటి ఈ తెలియని అమాయకత్వం,

ఏ మదికి అర్థమగునో నీ మనస్తత్వం....


మనసా ప్రేమంటే తెలుసుకో,

జీవితాన్ని ఆనందంగా మలుచుకో,

మదిలోని భావనలను అర్థం చేసుకో,

నీకు నచ్చిన వారి హృదయాన నిలిచిపో,

నీ మది మేచిన వారి ప్రేమను ఎప్పటికైనా అందుకో....!!



కలిసెను కవి హృదయాలు,
మెరిసేను ఆకాశము,
మురిసేను మనసు,
తేలియాడెను గాలిలో అది పెనుగాలి అని కూడా మరచి.....


ఎవరు నీవు?? నాకు ఎలా దొరికావు?? ఎందుకు దొరికావు??

ఏమిటి మన మద్యవున్న బంధము??

మనము ప్రేమికులమా, కామికులమా, పనికి రాని పోకిరీలమా?

ఏమనుకోవాలి????

అన్నింటిలో శాశ్వత బందానికే నా ఓటు.

అందులో మొదటిది 'స్నేహ బంధము'.......



మనసా తెలుసుకోలేవా మదిలో ఉన్న తీయని ఆశలను,
చిరుదరహాసము వెనక ఉన్నవెచ్చటి ఆశ్రువులను,
వేదనల వెనక ఉన్న రోదనలను,
తెలిపేది ఎలా నీకు అటు ఇటు కాని ఓ మనసా...??!!


జీవితంలో విరపూయును పువ్వులు ఎన్నో,
కావు కదా అన్నీప్రేమ కుసుమాలు,
కనుక్కోవాలి వాటి జాడలను,
జారనీయకూడదు జవరాల నవ్వుల పువ్వులను,
కావాలి జీవిత పయనము ఆనందపు జల్లుల జడివానలో నిండు నూరేళ్ళు,
ఇందులో సఫలీకృతులు అవుదురు అందరిలో కొందరు....!!!!


అలిసితిని సోలసితిని,
అనురాగ మాలాలలు అల్లితిని,
ప్రణయ భావాలు పలికితిని,
పైర గాలిలా సాగితిని,
పండుటాకుగా మిగిలితిని,
రాలిపోవుటకు సిద్దముగా వుంటిని కాలం కాకున్నా...
ఇక ఆశలెందుకు రాలిపోయే ఈ ఆకు మీద...???!!


కంటికి కనపడవు కనులారా చూద్దామంటే,
కమ్మటి కలలలో కడులుతావు మేడులుతావు,
ఊహల ఊయలలో ఊగుతూ మురిపిస్తావు,
మౌన సామ్రాజ్యాన్ని ఎలుతావు ఎదను గిల్లుతావు,
కాదిది నీకు న్యాయము ఓ మనసా నీకు తెలుసా
తీయటి భావన తెలుపలేని ఆరాధన..??!!



నన్ను నేను మెచ్చుకుంటాను
లోకం నాకు నచ్చనప్పుడు...
నన్ను నేను అద్దంలో చూచుకుంటాను
నా కోణంలో వేరెవరు ఆలోచించనప్పుడు,
నాకు నేనే మౌనం వహిస్తాను
నా పలుకులు ఇతరులను బాదిన్చినపుడు..
నాకు నేను శిక్ష విధించుకుంటాను
నేరం నావలన జరిగినప్పుడు..
నా మనసును నేను లేక్కచేయ్యను
అది తప్పు అని నాకు తోచినప్పుడు


నా కవితకు ప్రేరణ నీవు
కావు ఎన్నటికి వేదన నాకు
నా కంటి తీయటి కలవి నీవు
దాహాన్ని తీర్చలేని కన్నీరువు కావు
ఆలోచనల అలవి నీవు
అలజడికి కారణం కావు
నా జీవితానికి ఆశవు నీవు
మరణానికి ఎన్నడు మూలం కావు
వలపులవోడిలో నేను ఒంటరిని,

మనం మనుషులం, సంఘజీవులం
ఆత్మలం పరమాత్మలం కాము
ఆదేశించలేము ఆత్మగా
భోధించలేము పరమాత్మగా
గౌరవించాలి మన సంస్కృతిని
ఆదర్శంగా నిలవాలి కొత్త తరానికి...


బాధపడకు నేస్తమా నేనున్నాను,
దూరాన వున్నా మనసుకు తోడున్నాను
కలకాలం వుండవు కష్టాలు కన్నీళ్లు
కలవరపడి తడబడకు కాదు ఏది శాశ్వతము,
కోలుకోవాలి అని కోరుకుంటున్నాను అనుక్షణము...


నా కవితకు రూపానివి నీవు
తొలకరి జల్లు సువాసనవి నీవు
మమతానురాగాల బంధువు నీవు
సడి చెయ్యని మువ్వవు నీవు
మనసుకు వేసిన విడతీయరాని ముడివి నీవు
సదా ఆనందంగా వుండాలి నీ నవ్వు...

వలపులవోడిలో నేను ఒంటరిని,

నా తలపులలో నీవు తుంటరివి,

రేయి పగలు అని చూడక వలచి వచ్చిన సొగసరివి,

పట్టు వదలని నను మించిన గడసరివి...



విరపూసిన ప్రతి పుష్పము గర్వపడును చేరిన దేవుడి చెంత,
అలంకారమై మురిసి తరించి వీడును చింత,
ఆనందమయమై అందము విరచిమ్మి పొందును గిలిగింత,
వాడిపోతూ కూడా పరిమళాన్ని మిగిల్చటం ఒక వింత.....



కాలం కడలిలో కలిసిపోయే జీవితమ ఎందుకు నీకు ఈ జన్మ...
సాధించాలి అనుకుంటావు అన్ని చేఇవారికి సాదిన్చేదమిటి...
చీకటి వెలుగుల మద్య సాగిపోతు అవసరమా నీకు ఇన్ని విన్యాసాలు...
కాదేందుకు భూతలస్వర్గము జన్మమెత్తిన ప్రతీ జీవికి..
అదృష్టం దురద్రుస్తంతో కూడిన అలుపెరుగని ఈ పోరాటం ఎందుకు నీకెందుకు..?


ప్రేమ ఒక తీయటి స్వార్థం,
కావాలి అనుకుంటుంది అన్ని తన సొంతం,
కాకపోతే ఎక్కుతుంది బలిపీటం..

ప్రేమ ఒక తీయటి త్యాగం,
పంచుతుంది లేదనక తన సర్వస్వం
చేస్తుంది జీవితంతో మౌనపోరాటం...

ప్రేమ ఒక తీయటి కలల కావ్యం
చూపిస్తుంది తన మధుర ప్రపంచం
నిజమవ్వాలి అనుకుంటుంది ప్రతీ క్షణం.....




పయనించే గాలికి తెలుసా చీకటి వెలుగు,
పరిమళించే పువ్వుకు తెలుసా మంచి చెడు,
గల గల పారే సెలఎరుకు తెలుసా ఎత్తు వంపులు,
మురిపాలోలికే పసిపాపకు తెలుసా ధనిక పేద,
అందరిలో తిరిగే మనిషికి ఎందుకు ఈ కట్టుబాట్లు..??!!



గమ్యం లేని ఎడారిలా సాగిపోతున్న జీవితంలో
దొరికావు నాకు ఒక ఒయాసిస్ లా ,
సేదదీరుతున్నాను అది గమ్యం కాదని తెలిసి
సాగానంపకు నన్ను నీ గమ్యాన్ని వెతుక్కోమని..


తొలకరి వలపుల ఎద పొంగెను మమతల జడివానలో
వెళ్లి విరిసేను జాజిమల్లి అనురాగ తోటలో
కోయిల మధుర రాగాలు పలికెను మది లోగిళ్ళలో
గల గల పారెను సెలయేరై ఆనంద జీవన గమనంలో RAJ

Preme Jivitham

ప్రతే మసిన్షి జీవితంలో ప్రేమ అనేది ఒక భాగం మాత్రమే...కానీ నా జీతంలో ప్రేమే జీవితం,

ఒక అమ్మ నన్ను నవ మాసాలు మోసి కానీ పెంచింది,

మరో అమ్మ నాకు ఎలా బ్రతకలు నేర్పింది ,ఆ అమ్మే నాకు జివితన్నికి అర్దెం చెప్పింది....

ఎద గుదేలో ఒక దేవత ,నా మధురమైన కాలాలకు రాణి అ "అమ్మ"

చిన్న నాటి నా ప్రేమ ఒక ఆకర్ష్నేమో అనుకునా

నాతో పాటే ఆ ఆకర్షణ పెరిగి ప్రేమ గ మారింది

ఆ ప్రేమే ఇప్పుడు నా ప్రాణం కన్నా మేన్నగా మారింది......

నా జివ్తనే ప్రేమ మాయం చేసింది, నలుగురికి సయం అందించే గుణం ఇచ్చింది ,

నా జీవితానికి అర్ధం, పరమార్ధం చూపింది............

ఇప్పటికి ఆప్రేమ కోసెం ,ఆ ప్రేమ లోనే జీవిస్తున్న.....

ప్రేమ స్వార్ధం లేనిదే ,ప్రేమ ఎప్పటికి ఊదిపొందీ

......ప్రేమించే ప్రతే మనసుకే నా జీవతం ఒక ఆదర్శం కావలె ....

ప్రేమించే ప్రతే మనిషి ఆ ప్రేమ లోనే సంతోసెం గా జీవితాంతం గడపాలని

ఆశిస్తూ...........................................మేఎ '"రాజ్"