Monday, August 22, 2011

Prema...Prema....Srustiki Mulam

మాటలలో చెప్పజాలనిది .... మనసుని మైమరి పించేది

మౌనంగా ఉండనీయది .... హదులు ధటిన్చేది
చెతలలో చూపలేనిది .... కను సైగలతో మాట్లాడిన్చేది
ఏమి చేసిన తనివితీరనిది .... తనువులు ఆశించేది
క్షణమునే యుగము చేసెది .... క్షణమైనా చాలు అనిపించేది
క్షణమైన గడువనీయది .... స్వర్గ తీరాలకు చేర్చేది
గుండె చప్పుడు మించిపోయెది .... గుండె చప్పుడు అధికమయ్యేది
గుండెనే పిండివేసెది .... తనువులను పెనవేసేది
ఏ రూపమైన నేను చూసెది ....రూపానికి అతీత మైనది
నీ రూపాన్నే గుర్తు చేసెది .... ఎ జివి కైనా కావాలని పించేది..అవసరమైనది
ఇన్ని భావాలు కలిగించేది .... మధురమైన జీవితాన్ని అందించేది
ఏలా పిలిచిన బాగున్నదనిపించేది ....పెళ్లి భందానికి అనుబంధమిది
రెండు అక్షరలైన ఎంతో అర్థాన్ని ఇచ్చేది ....తెలుగులో రెండు అక్షరాలే అది
ఈ లోకాన అందరికి నచ్చేది ....సృష్టికి మూలం ఇది

జీవితం అర్పిస్తా....

నీవు చెంతన వుంటే సునామీలోనైన సుఖంగా నిద్రపోతా....

నీవు లేకుంటే పులపనుపునైన ముల్లపనుపుగా భావిస్తా..నిద్ర రాక నిరిక్షిస్తా..
నీవు వస్తానంటే చాలు ..ఆ తలంపుతోనే జీవితమంతా నీకు అర్పిస్తా..ఎదురు చూస్తా...

Jeevitham Oka Kala

జీవితం ఒక కల

రోజులు గడిచిపోయాయి,
కాలం సాగిపోయింది,
గొప్ప కళలు ప్రతి సారి,
నిజముగా చెయ్యాలని,
గడుపుతున్న జీవితమే ఒక కల,
అనుభావిస్తునప్పుడు తెలియదు,
లేని లోటు తీర్చే ఆ కళలు,
మాయం చేసి మాయం ఇపోతాయి...

Vintha Lokam

ఎటు చూసిన పరుగులు...
ప్రతి దానికి గొడవలు..
కావాలనిపిస్తే వదలరు...
ఎవరి మాట వినరు...
చూసేవి నిజాలు అనిపిస్తే...
వెదవని చేసి నవ్వుతారు అంతే...
నమ్మకం పెడితే....ఏది లేదు...
ఒహిస్తే సాద్యం అవ్వదు....కాదు...
ఎంత చేసిన...మిగిలేదే ఇంకా...

నేను సైతం శ్రీ శ్రీ GARU

మన తెలుగు బాష లో ఉన్న శక్తి ని తన రచనలు లో తెలిపిన మహా రచిత శ్రీ శ్రీ గారు.

నేను సైతం....


నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం విశ్వ వృష్టికి అసృవోక్కట్టి ధారవోసాను
నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక మిచ్చి మొసానూ

అగ్నినేత్ర మహోగ్ర జ్వాల దాచినా ఓ రుద్రుడా
అగ్ని సిఖలను గుండెలోన అనచినా ఓ సూర్యుడా
పరస్వధమును చేతబూనిన పరశురాముని అమ్సవా
హిమ్సననచగా ధ్వంస రచనలు చేసిన ఆచార్యుడా
మన్న్యెం వీరుడు రామరాజు ధనుష్టం కారాసివా
భగత్ సింగ్ కదా సారి పలికిన ఇన్కుఇలాబ్ సబ్దానివా

అక్రమాలను కాలరాసిన ఉక్కు పాదం నీదిరా
లంచగొండుల గుండెలో నిదురించు సింహం నీవురా
ధర్మదేవత నీడలో పయనించు యాత్రే నీదిరా
కనులు కప్పిన న్యాయదేవత కంటి చూపైనావురా
సత్యమేవ జగతికి నిలువెత్తు సాక్ష్యం నీవురా
లక్షలాది ప్రజల ఆశా జ్యోతివై నిలిచావురా

నిన్ను చూడాలని

నిన్ను చూడాలని......

నీతో ఉండాలని.......

నీ ప్రియమైన పలకరింపులో..

నన్నెను మరచిపోవాలని..

నీ ఒడిలో నిద్దరోవాలని.....

కవ్విన్తలతో నిన్ను నవ్వించాలని......

ఊహలన్ని నీతో పంచుకోవాలని......

తనివితీరా నీతో ఊసులడాలని.......

నువ్వు గెలవాలని....................

నీతో నేను ఆడాలని............

మనసు పొరల్లో ఆ జ్ఞాపకాల్ని నిక్షిప్థమ్ చేసుకోవాలని.....

నీ సమక్షమ్లొ నా హృదయాన్ని పరచి చూపాలని..........

ఎన్నెన్ని ఆశలు................. ఎలా నివేదించాను.....

నీకెలా విన్నవించాను....!!!!!!!!!!!

Tuesday, April 5, 2011

అది 1970

ఆగ్ 16 ఆదివారం.....

అర్దరాత్రి.....

12:10 నిముషాలకు....

ఊరి బయట.....

స్మసనం దగ్గర.....

నక్కలు కు..కు..మనే సమయాన......

ఒక సంగటన జరిగింది.

అది ఏమిటంటే......

చెప్తున్నాను విను....
.
.
.
.
.
.
.
.
.
ణేఎ...
.
నువ్వు
.
తెలుసుకొని చేసేదేముంది?